భారత ప్రభుత్వ పర్యావరణ , అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి ఒక ప్రాజెక్టులో పని చేసినందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ 12-09-2024
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Wildlife Institute Of India (WII)
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాజెక్ట్ అసోసియేట్ -1 , టెక్నికల్ అసిస్టెంట్, అనలిస్ట్, జూనియర్ అనలిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, PG పుర్తి చేసి ఉండాలి.
🏹 BEML లో అసోసియేటివ్ ఉద్యోగాలు – Click here
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 08
🔥 వయస్సు :
- ప్రాజెక్ట్ అసోసియేట్ -1 పోస్టులకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు గరిష్ఠ వయస్సు 50 సంవత్సరాలు
- అనలిస్ట్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు
- జూనియర్ అనలిస్ట్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు
🏹 నీటి పారుదల శాఖలో ఉద్యోగాలు – Click here
🔥 వయసులో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో క్రింది విధంగా సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదేళ్లు
- OBC అభ్యర్థులకు మూడేళ్లు
- PwBD అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.
🏹 ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా పే స్కేల్ ఉంటుంది.
- ప్రాజెక్ట్ అసోసియేట్ -1 ఉద్యోగాలకు 31,000/- జీతంతో పాటు HRA ఇస్తారు.
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు 20,000/- జీతంతో పాటు HRA ఇస్తారు.
- అనలిస్ట్ పోస్టులకు 30,000/- జీతం ఇస్తారు.
- జూనియర్ అనలిస్ట్ పోస్టులకు 25,000/- జీతం ఇస్తారు.
🔥 ఫీజు :
- జనరల్ కేటగిరి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఫీజు 500/-
- SC, ST, OBC, EWS, PwBD అభ్యర్థులకు ఫీజు 200/-
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. అప్లికేషన్ తో పాటు అవసరమైన సర్టిఫికెట్స్ యొక్క జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేసి పంపించాలి.
🏹 హైకోర్టులో పదో తరగతి అర్హతతో ప్యూన్ ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది : 26-08-2024
🔥 ఆఫ్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 12-09-2024
🔥 అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా :
- The Nodal Officer, Research Recruitment & Placement Cell, Wildlife Institute of India, Chandrabani, Dehradun – 248 001 (Uttarakhand)
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి
✅ Download Notification – Click here
✅ Download Application – Click here