Headlines

IISC లో అసోసియేట్ ఉద్యోగాలు | IISC Project Associate Recruitment 2024 | Latest Government Jobs Alerts

బెంగళూర్ లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్ , సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 12వ తేదీలోపు అప్లై చేయాలి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివర్ లో లింక్ ఇవ్వబడినది..

🏹 ఇంటర్ అర్హతతో 1130 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు – Click here 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్ , సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్

🔥 అర్హతలు : ఈ పోస్టులకు BE / B.Tech తో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 12

  • ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్ – 02
  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 04
  • ప్రాజెక్ట్ అసోసియేట్ – 04
  • ప్రోగ్రామ్ అసిస్టెంట్ – 02

🔥 వయస్సు : 

  • ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ఠ వయస్సు – 35 సంవత్సరాలు
  • మిగతా ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు – 40 సంవత్సరాలు

🔥 జీతము : 

  • ప్రిన్సిపల్ ప్రాజెక్టు అసోసియేట్ – 49,000/-
  • సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ – 42,000/-
  • ప్రాజెక్ట్ అసోసియేట్ – 28,000/-
  • ప్రోగ్రామ్ అసిస్టెంట్ – 28,000/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత గల వారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 12-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!