Union Public Service Commission నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మరియు క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆగస్టు 17వ తేది నుండి సెప్టెంబర్ 5వ తేది లోపు అప్లై చేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసే SC, ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు 25/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
👉 రిక్రూట్మెంట్ కు సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు అన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేసేయండి…
✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
🔥 భర్తీ చేసే పోస్టులు : డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మరియు క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్
🔥 మొత్తం పోస్టులు : 82
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ – 67
- క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్ – 15
🔥 వయస్సు :
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ పోస్టులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
- క్యాబిన్ సేఫ్టి ఇన్స్పెక్టర్ పోస్టులకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు
- ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పదేళ్లు
🔥 అర్హతలు :
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ పోస్టులకు PG Degree లేదా PG Diploma అర్హత ఉన్న వారు అర్హులు.
- క్యాబిన్ సేఫ్టీ ఇన్సెక్టర్ పోస్టులకు 10+2 పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఆన్లైన్ విధానంలో అప్లై అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు ఆగస్టు 17వ తేదీ నుండి అప్లై చేయవచ్చు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు సెప్టెంబర్ 5వ తేదీలోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు..
✅ Official Website – Click here