Headlines

ప్రభుత్వ సంస్థలో 505 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | NLC India Limited Recruitment 2024 | Latest Jobs Notifications 

భారత ప్రభుత్వ NLC India Limited నుండి 505 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు…

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ రెండవ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసి, అప్లికేషన్ ప్రింట్ ను ఆఫ్లైన్ విధానంలో సెప్టెంబర్ 7వ తేదీలోపు పంపించాలి.. ఈ పోస్టులకు అర్హులైన భారతీ పౌరులు అందరూ అప్లై చేసుకుని అవకాశం ఉంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.. మీరు అప్లై చేయడానికి అవసరమైన లింక్ మరియు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద లింక్ ఇవ్వడం జరిగింది.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ నోటిఫికేషన్ NLC India Ltd నుండి విడుదల చేశారు.

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ట్ అనే పోస్టులు భర్తీ చేసుకున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 505

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 197
  • నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 155
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ – 153

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 స్టైఫండ్: పోస్టులను అనుసరించి క్రింది విధంగా స్టైఫండ్ ఉంటుంది. 

  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 15,028/-
  • నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 12,524/-
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ – 12,524/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19-08-2024

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 02-09-2024

🔥 పోస్టు ద్వారా అప్లికేషన్ చివరి తేదీ : 07-09-2024

🔥 జాయినింగ్ తేది : 30-09-2024

🔥 ఆఫ్లైన్ అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Office of the General Manager,

Land Department, NLC India Limited, Neyveli – 607 803.

🔥 అప్లికేషన్ విధానం : Online లో అప్లై చేసి Offline లో ప్రింట్ పంపాలి.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : డిగ్రీ / డిప్లొమా లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!