Headlines

పదో తరగతి అర్హతతో ప్రభుత్వ స్కూల్లో వార్డెన్ ఉద్యోగాలు | Latest Warden Jobs Recruitment 2024 | Government Jobs Recruitment 2024

ప్రభుత్వ స్కూల్ లో వార్డెన్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు కేవలం పదో తరగతి అర్హతతో అర్హులైన అభ్యర్థులు అప్లై చేయవచ్చు. ఎంపికైన వారికి 30,000/- జీతము ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని మీరు పూర్తిగా తెలుసుకొని ఈ పోస్టులకు మీరు అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : సైనిక్ స్కూల్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వార్డ్ బాయ్

🔥 అర్హతలు : 10th పాస్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02

🔥 అప్లికేషన్ విధానం & అప్లికేషన్ తేదీలు : అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు  50 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు : 500/- 

🔥 జీతము : 30,000/- 

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు 

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Principal, Sainik School Imphal, P.O , Pangei Yangdong, Imphal East – 795114

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!