Headlines

ఫారెస్ట్ గార్డ్, ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | SSB Forest Guard, Forester Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

Forest Guard మరియు Forester అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.12th , డిగ్రీ అర్హత గలవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అర్హతలు అనగా అర్హతలు, ఎంపిక విధానము, జీతము, జాబ్ లొకేషన్ ఇలాంటి వివరాలన్నీ ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీరు ఈ ఉద్యోగాలకు అర్హత కలిగి ఉంటే క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి రెండేళ్ల శిక్షణాకాలం ఉంటుంది.

ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాతే అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : స్టాఫ్ సెలక్షన్ బోర్డు 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఫారెస్ట్ గార్డ్ మరియు ఫారెస్టర్ అనే ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 62

  • ఫారెస్ట్ గార్డ్ – 52
  • ఫారెస్టర్ – 09

🔥 అర్హత : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు.

🔥 జీతము

  • ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు 21,700/- నుండి 69,100/- వరకు జీతం ఇస్తారు 
  • ఫారెస్టర్ ఉద్యోగాలకు 29,200/- నుండి 92,300/- వరకు జీతం ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 03-09-2024

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, శారీరిక సామర్ధ్య మరియు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : గుజరాత్, డామన్ అండ్ డయ్యు 

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!