ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కు చెందిన నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కటక్ నుండి అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన వారికి 18 వేల రూపాయల జీతము ఇవ్వడం జరుగుతుంది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఆర్టికల్ లో చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.
🔥 రైల్వేలో 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 RBI లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ , కటక్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అగ్రికల్చర్ ఫీల్డ్ ఆపరేటర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 02
🔥 అర్హత :
- పదో తరగతి అర్హతతో పాటు అగ్రికల్చర్ లో ఒకేషనల్ కోర్స్ పూర్తి చేసిన వారు లేదా అగ్రికల్చర్ డిప్లమో పూర్తి చేసిన వారు అర్హులు. (లేదా)
- పదో తరగతి అర్హతతో పాటు అగ్రికల్చర్ ఫీల్డ్ లో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు.
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 వయస్సు: ఈ పోస్టులకు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారు అర్హులు .
🔥 జీతము : ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి 18,000/- జీతం ఇస్తారు.
🔥 ఇంటర్వ్యూ తేదీ : 20-08-2024
🔥 జాబ్ లొకేషన్ : నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ , కటక్
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🔥 Download Notification – Click here
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..