భారత ప్రభుత్వ ఓడరేవులు , షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖలో వివిధ రకాల ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్), అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS), లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రేడ్జ్ కంట్రోల్ ఆపరేటర్, స్టోర్ కీపర్, మాస్టర్ 2nd క్లాస్, స్టాఫ్ కార్ డ్రైవర్, మాస్టర్ 3rd క్లాస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్ ( సివిల్ / మెకానికల్ / మెరైన్ ఇంజనీరింగ్ / నావెల్ ఆర్కిటెక్చర్ ) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
🔥 రైల్వేలో 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 RBI లో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఓడరేవులు , షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ , భారత ప్రభుత్వం
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్), అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS), లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రేడ్జ్ కంట్రోల్ ఆపరేటర్, స్టోర్ కీపర్, మాస్టర్ 2nd క్లాస్, స్టాఫ్ కార్ డ్రైవర్, మాస్టర్ 3rd క్లాస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టెక్నికల్ అసిస్టెంట్ ( సివిల్ / మెకానికల్ / మెరైన్ ఇంజనీరింగ్ / నావెల్ ఆర్కిటెక్చర్ )
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 37
🔥 అర్హత : పదో తరగతి మరియు పోస్టులను అనుసరించి ఇతర అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అప్లై చేయాలి.
🔥 వయస్సు:
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్), అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS), మాస్టర్ 2nd క్లాస్ ఉద్యోగాలకు గరిష్ట వయసు 35 సంవత్సరాలకు మించకూడదు.
- లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రేడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ , స్టాఫ్ కార్ డ్రైవర్, మాస్టర్ 3rd క్లాస్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలకు మించ కూడదు.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు స్టోర్ కీపర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది.
🔥 జీతము :
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజనీరింగ్), అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (AHS) పోస్టులకు 56,100/- నుండి 177500/- వరకు పే స్కేల్ ఉంటుంది.
- లైసెన్స్ ఇంజిన్ డ్రైవర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రేడ్జ్ కంట్రోల్ ఆపరేటర్ , మరియు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 35,400/- నుండి 1,12,400/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- స్టోర్ కీపర్, మాస్టర్ సెకండ్ క్లాస్ పోస్టులకు 25,500/- నుండి 81,100/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- స్టాఫ్ కార్ డ్రైవర్, మాస్టర్ 3rd క్లాస్ ఉద్యోగాలకు 19,900/- 63,200/- వరకు పేస్కేల్ ఉంటుంది.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 18,000/- నుండి 56,900/- వరకు పేస్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 16-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-09-2024
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
✅ పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🔥 Official Website – Click here
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..