Headlines

హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో 195 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | HCL Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024

హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ నుండి వివిధ ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆగస్ట్ 1వ తేదీ నుండి ఆగస్ట్ 20వ తేదీల లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఇంటర్వ్యూకి హాజరవ్వండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 195

🔥 అర్హత : 10th, 10+2 , ITI అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అప్లై చేయాలి.

🔥 కనీస వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు (01-08-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు: ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు (01-08-2024 నాటికి) 

🔥 వయస్సులో సడలింపు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది.

🔥 స్టైఫండ్ : నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-08-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 20-08-2024

🔥 షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా విడుదల తేది : 28-08-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

✅ పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!