Headlines

ప్రభుత్వ రక్షణ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Border Roads Organization Recruitment 2024 | BRO 466 jobs Notification out

భారత రక్షణ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నుండి (BRO) వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 466 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా అప్లై చేయండి. ప్రస్తుతం ఈ ఉద్యోగాల షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. 

🔥 AIIMS Nursing Officer Notification 

🔥 తెలంగాణ జాబ్స్ క్యాలెండర్ విడుదల 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 466

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Draughtsmen, Supervisor (Administration) , Turner, Machinist , Driver Mechanical Transport, Driver Road Roller, Operator Excavating Machinery 

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 27 సంవత్సరాలు 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.

🔥 ఎంపిక విధానం : 

  • రాత పరీక్ష 
  • ఫిజికల్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ 
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 
  • మెడికల్ ఎగ్జామినేషన్ 

🔥 షార్ట్ నోటిఫికేషన్ విడుదల తేదీ : 06-08-2024

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10-08-2024

✅ ప్రస్తుతం విడుదలైన షార్ట్ప్రస్తుతం విడుదలైన షార్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!