12th , డిప్లొమా , Degree , PG అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ ఒక సూపర్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టీచింగ్ , నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల యొక్క సమాచారాన్ని పూర్తిగా నోటిఫికేషన్ చదివాకే అర్హులైన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు Online లో అప్లై చేయాల్సి ఉంటుంది .
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా జులై 31వ తేదీ లోపు Apply చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 4062 పోస్టులు
✅ భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రిన్సిపల్ , పిజిటి , అకౌంటెంట్ , జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ , ల్యాబ్ అటెండెంట్
✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – ఈ ఉద్యోగాలను పర్మినెంట్ విధానంలో భర్తీ చేస్తున్నారు .
✅ అర్హతలు : ఇంటర్, డిప్లొమా , డిగ్రీ , PG వంటి అర్హతలతో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు .
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది .
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 31-07-2023
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు :
- ప్రిన్సిపల్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు మించకూడదు
- పిజిటి ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు
- అకౌంటెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు
- ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.
🔥 వయస్సు సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల మేరకు క్రింది తెలిపిన విధంగా వయో సడలింపు కలదు .
అనగా ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు కలదు , మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసుడలింపు కలదు .
✅ ఫీజు :
- ప్రిన్సిపల్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 2000 రూపాయలు ఫీజు చెల్లించాలి.
- పిజిటి ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 1500 రూపాయలు ఫీజు చెల్లించాలి .
- నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు 1000 రూపాయలు ఫీజు చెల్లించాలి .
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు . జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి టైపింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది.
🔥 పరిక్ష కేంద్రాలు :
ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు విజయవాడలో తెలంగాణ అభ్యర్థులకు హైదరాబాదులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి . పరీక్ష కేంద్రం ఎక్కడ అనేది మీకు అడ్మిట్ కార్డులో తెలియజేస్తారు .
పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో ఉంటుంది .
ఈ అన్ని పరీక్షల్లో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు . ప్రతి తప్పు సమాధానం కి 0.25 మార్కు తగ్గించడం జరుగుతుంది.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగానికి పరీక్షలో వచ్చిన మార్కుల మార్కుల ఆధారంగా 1:3 ఐదు నిష్పత్తిలో టైపింగ్ టెస్ట్ కు పిలవడం జరుగుతుంది .
ముఖ్యమైన సూచనలు :
ఈ ఉద్యోగాల ఎంపికలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని రకాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కలదు విద్యార్హత మరియు వయస్సు విషయం లో ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీనే Cut-off తేది . ( 31-07-2023 ).
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి .
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి