ప్రభుత్వ కార్యాలయాల్లో 12th అర్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ ఉద్యోగాలకి అప్లై చేయవచ్చు.
ఈ పోస్టులకు అర్హులైన వారు జూలై 26 నుండి ఆగస్టు 17వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, ఎంపిక విధానం, జీతం, ఫీజు వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అప్లై చేయండి.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ App లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians , SSC. Bank ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి విడుదలైంది.
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 2,006
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Stenographer Grade C , D
🔥 అర్హతలు : 12th పాస్
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 26-07-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 17-08-2024
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష , స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ పరీక్ష తేదీ : అక్టోబర్ నుండి నవంబర్ లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు :
- Stenographer C ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు
- Stenographer D ఉద్యోగాలకు గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి .
అవి చీరాల , గుంటూరు , కర్నూలు , విజయవాడ , విశాఖపట్నం,రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్
🔥 ఫీజు : UR, OBC EWS అభ్యర్థులకు ఫీజు 100/-
- మహిళలు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , విభిన్న ప్రతిభావంతులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుండి మినహాయింపు కలదు.
🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ Download Notification – Click here
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .