National Bank For Agriculture and Rural Development (NABARD) నుండి అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ A) పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : National Bank For Agriculture and Rural Development
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్ (Grade A)
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 150
🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ ఉద్యోగాలకు అర్హులు
🔥 జీతము :
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ప్రిలిమ్స్ , మెయిన్స్, ఇంటర్వూ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ , PH అభ్యర్థులకు ఫీజు 150/–
- మిగతా వారికి ఫీజు – 800/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-07-2024
🔥 అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ : 15-08-2024
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
🔥 Download Full Notification & Application
✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-