Headlines

ప్రభుత్వ సంస్థలు డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Balmer Lawrie & Co Ltd Recruitment 2024 | Latest Jobs Notifications in Telugu 

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన Balmer Lawrie & Co.Ltd నుండి Customer Service Officer, Assistant Manager అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Balmer Lawrie & Co.Ltd 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Customer Service Officer, Assistant Manager 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 23

పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు ఇవే 👇 👇 👇 

  • Customer Service Officer – 02
  • Junior Officer (Sales) – 07
  • Junior Officer (Commercial) – 02
  • Assistant Manager (Travel) – 01
  • Officer / Junior Officer (Travel) – 09
  • Junior Officer (KAM) – 01
  • Junior Officer (Travel) – 01

🔥 విద్యార్హత

  • Customer Service Officer మరియు Junior Officer ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు
  • అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు ఎంబీఏ పూర్తి చేసి సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు.

🔥 జీతము : 

  • Customer Service Officer ఉద్యోగాలకు జీతము 32,500/-
  • Assistant Manager ఉద్యోగాలకు జీతము 55,000/-
  • Junior Officer ఉద్యోగాలకు జీతము 40,800/-

🔥 కనీస వయస్సు :ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. 

🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. కాబట్టి అభ్యర్థులు ఈ పరీక్షలకు సిద్ధం కావాలి.

🔥 ఫీజు : ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-08-2024

🔥 జాబ్ లొకేషన్ : Across India

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!