Headlines

రైల్వేలో 7951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | RRB JE Recruitment 2024 | RRB JE Notification 2024 Qualification , Age, Selection Process | Latest jobs Notifications in Telugu 

రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే శాఖలో 7951 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

భర్తీ చేస్తున్న పోస్టుల్లో Junior Engineer , Depot Material Superintendent, Chemical & Metallurgical Assistant, Chemical Supervisor (Research) , Metallurgical Supervisor (Research) ఉన్నాయి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Junior Engineer , Depot Material Superintendent, Chemical & Metallurgical Assistant, Chemical Supervisor (Research) , Metallurgical Supervisor (Research)

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 7951

  • Chemical Supervisor (Research) , Metallurgical Supervisor (Research) పోస్టుల సంఖ్య – 17
  • Junior Engineer , Depot Material Superintendent, Chemical & Metallurgical Assistant పోస్టుల సంఖ్య – 7934

🔥 విద్యార్హత : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, B.Tech వంటి అర్హతలు ఉండాలి.

🔥 జీతము : 

  • Chemical Supervisor (Research) , Metallurgical Supervisor (Research) పోస్టులకు లెవల్ 7 ప్రకారం ప్రారంభంలో 44,900/- జీతము ఉంటుంది.
  • Junior Engineer , Depot Material Superintendent, Chemical & Metallurgical Assistant పోస్టులకు లెవల్ 6 ప్రకారం ప్రారంభంలో 35,400/- జీతము ఉంటుంది.

🔥 వయస్సు : 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC (NCL) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అప్లై చేసే వారు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : CBT-1 , CBT-2 , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 

  • SC, ST, ESM, Female, Transgender, Minorities , EBC వారికి ఫీజు 250/-
  • మిగతా వారికి ఫీజు – 500/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 Download Full Notification

✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .

🔥 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!