పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.. భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ రెండు నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 52,544 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 ఇందులో 8,326 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవల్దార్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 ఇక మరో నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 44,228 ఖాళీలతో GDS ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ రెండు నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కేవలం పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది.
- పోస్టల్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేసే ఉద్యోగాలకు పరీక్ష కూడా ఉండదు.
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేసే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఒకే ఒక్క పరీక్ష ఉంటుంది.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ విడుదల చేసిన MTS రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 8,326
🔥 విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేయడానికి పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.
🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి 18,000/- నుండి 22,000/- వరకు జీతము ఉంటుంది.
🔥 వయస్సు : MTS పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు తెలుగులో రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఏం చేస్తారు.
🔥 ఫీజు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే SC, ST, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్, మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
- మిగతా అభ్యర్థులు 100/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
🔥 జాబ్ లొకేషన్ : వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టింగ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 31-07-2024
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .
🏹 పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన GDS , BPM, ABPM పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : పోస్టల్ డిపార్ట్మెంట్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : GDS, BPM, ABPM
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 44,228
🔥 విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేయడానికి పదో తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.
🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి 12,000/- నుండి 29,480/- వరకు ఉంటుంది.
🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : GEN , OBC , EWS అభ్యర్థులకు ఫీజు 100/-
- SC , ST, PWBD మరియు మహిళలకు ఫీజు లేదు.
🔥 జాబ్ లొకేషన్ : మీ చుట్టుపక్కల ఖాళీగా ఉన్న పోస్ట్ ఆఫీస్ లలో పోస్టింగ్ ఇస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-08-2024
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .