భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ICAR – అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఈ పోస్టులకు ఎంపిక కావచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను జూలై 29, జూలై 30 తేదీల్లో నిర్వహిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఇంటర్వ్యూలు నిర్వహించే ప్రదేశం ? మరియు ఎంపికైన వారికి ఇచ్చే జీతం ? వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే మీరు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : ICAR – అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కోల్ కత్తా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : యంగ్ ప్రొఫెషనల్-1 , యంగ్ ప్రొఫెషనల్ -2 , డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 విద్యార్హత : సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- యంగ్ ప్రొఫెషనల్-1 ఉద్యోగాలకు 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- యంగ్ ప్రొఫెషనల్ -2 ఉద్యోగాలకు 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు అప్లై చేసే పురుష అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు , మహిళలకు గరిష్ఠ వయస్సు 40 సంవత్సరాలు
🔥 జీతము :
- యంగ్ ప్రొఫెషనల్-1 ఉద్యోగాలకు 30,000/- జీతము ఇస్తారు.
- యంగ్ ప్రొఫెషనల్ -2 ఉద్యోగాలకు 42,000/- జీతము ఇస్తారు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఉద్యోగాలకు 25,000/- జీతము ఇస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.
🔥 ఇంటర్వూ తేదీ : జూలై 29 , 30 తేదీల్లో ఇంటర్వూలు నిర్వహిస్తారు.
🔥 ఎంపిక విధానం : అభ్యర్థులను ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-