Headlines

రైల్వే లో పదో తరగతి అర్హతతో 2424 పోస్టులు భర్తీ | Central Railway Recruitment 2024 | Latest Railway Notification 2024

సెంట్రల్ రైల్వే లో 2424 పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ ఈ పోస్టులకు అర్హత గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి. 

పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు అప్లికేషన్ లింక్ క్రింది ఇవ్వబడినవి…

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : సెంట్రల్ రైల్వే 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ ట్రేడ్స్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 2424

ఖాళీల సంఖ్య క్రింది విధంగా ఉన్నాయి 

  • ముంబై క్లస్టర్ లో 1594 పోస్టులు
  • భూసావల్ క్లస్టర్ లో 418 పోస్టులు
  • పూణే క్లస్టర్ లో 192 పోస్టులు
  • నాగ్ పూర్ క్లస్టర్ లో 144 పోస్టులు
  • షోలాపూర్ క్లస్టర్ లో 76 పోస్టులు

🔥 విద్యార్హత : కనీసం 50% మార్కులతో పదోతరగతి పాస్ అయ్యి సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి వయస్సు 15 సంవత్సరాలు ఉండి గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు లోపు ఉండాలి. (15-07-2024 నాటికి)

Note : ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. అనగా 

  • SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 స్టైఫండ్ : 7000/- స్టైఫండ్ ఇస్తారు.

  • రెండో సంవత్సరం 10% , మూడో సంవత్సరం 15% స్టైఫండ్ పెంచుతారు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు 100/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ తేది : 16-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-08-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఈ పోస్టులకు ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!