పోస్టల్ శాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత గల వారు జూలై 31వ తేదీ లోపు తమ అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రెండు సంవత్సరాల ప్రోబేషన్ కాలం ఉంటుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింద ఇవ్వబడినవి . 👇 👇 👇
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులైన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్ ) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పోస్టల్ డిపార్ట్ మెంట్ , రాజస్థాన్ సర్కిల్
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 07
🔥 ఉద్యోగము పేరు : స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్)
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : పర్మినెంట్ ఉద్యోగాలు
🔥 అర్హతలు :
- పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- లైట్ మరియు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- మోటార్ మెకానిజం నందు పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- 3 సంవత్సరాల లైట్ మరియు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 31-07-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (31-07-2024 నాటికి)
🔥 గరిష్ట వయస్సు : 56 సంవత్సరాలు (31-07-2024 నాటికి)
🔥 జీతం ఎంత ఉంటుంది : లెవెల్-2 పే స్కేల్ ప్రకారం 19,900/- నుండి 63,200/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రెండు స్టేజ్ లలో పరీక్ష నిర్వహిస్తారు.
స్టేజ్-1 లో జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, మోటార్ మెకానిజం మరియు ట్రాఫిక్ రూల్స్ ,సిగ్నల్స్ & రెగ్యులేషన్ కి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. 80 మార్కులకు గాను ఈ పరీక్ష నిర్వహిస్తారు.
స్టేజ్ 2 లో మోటార్ మెకానిజం మరియు డ్రైవింగ్ కి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు. 20 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. .
🔥 అప్లికేషన్ పంపవసిన చిరునామా :
Assistant Director (Recruitment) , Office of the Chief Postmaster General , Rajasthan Postal Circle, Jaipur – 302007 .
✅ Download Notification & Application