Headlines

ITBP లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | ITBP Head Constable Notification 2024 | Latest Defense jobs Notification

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుండి Head Constable (ఎడ్యుకేషన్ & స్ట్రెస్ కౌన్సిలర్) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ పోస్టులకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ITBP 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Head Constable (Education & Stress Counselor)

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 112

🔥 జీతము : 25,500/- నుండి 81,100/- 

🔥 అర్హతలు : 👇 👇 👇 

Oplus_0

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 వయస్సు : 05-08-2024 నాటికి

  • 20 నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయస్సులో సడలింపు : 

  • SC, ST, OBC , Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : రాతపరీక్ష , ఫిజికల్ ఎఫిసీయన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 100/-

  • మహిళలు , ఎక్స్ సర్వీస్ మెన్, SC , ST అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 07-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-08-2024

Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!