భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చెయ్యవచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం అనగా భర్తీ చేస్తున్న పోస్టులు , అప్లై విధానము , జీతము , అర్హతలు , ఎంపిక విధానం వంటివి తెలుసుకొని అప్లై చేయండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : HPCL
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 247
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : మెకానికల్ ఇంజనీర్ , ఎలక్ట్రికల్ ఇంజనీర్ , ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, కెమికల్ ఇంజనీర్, సీనియర్ , ఆఫీసర్ , సీనియర్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్ , డిప్యూటీ జనరల్ మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్స్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు, IS ఆఫీసర్, IS సెక్యూరిటీ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్
🔥 అర్హతలు : సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు , పోస్టు గ్రాడ్యుయేషన్ వంటి అర్హతలు పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 జీతము : పోస్టుల పే స్కేల్ అనుసరించి క్రింది విధంగా జీతాలు ఉంటాయి.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానము లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ / ఆఫ్లైన్ లో పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : SC , ST , PwBD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు..
- UR, EWS, OBC అభ్యర్థులకు 1180/-
🔥 వయస్సు : పోస్టులను అనుసరించి 18 నుండి 45 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారు అర్హులు.
- SC , ST అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
- PWD అభ్యర్థులకు వయస్సులో పది సంవత్సరాలు సడలింపు ఉంటుంది
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05-06-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-06-2024
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.