హైకోర్ట్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరో బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
ఈ ఉద్యోగాలకు లెవల్ 7 ప్రకారం 25,500/- నుండి 81,100/- మద్య పే స్కేల్ ఉంటుంది.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
✅ ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ కటక్ లో ఉన్న ఒరిస్సా హైకోర్టు నుండి విడుదల చేయడం జరిగింది.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హైకోర్టు ఆఫ్ ఒరిస్సా , కటక్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ స్టెనోగ్రాఫర్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 35
🔥 అర్హతలు :
- అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
- అతను/ఆమెకు షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి కనీసం 80 పదాల వేగం ఉండాలి.
- టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 40 పదాలు వేగంగా టైప్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ అప్లికేషన్‌లో తగిన పరిజ్ఞానం ఉండాలి.
🔥 వయస్సు : 14-05-2024 నాటికి 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- SC , ST, SEBC మరియు మహిళలకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
- PwD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
🔥 IITM లో ఉద్యోగాలు – Click here
🔥 BSF లో ఉద్యోగాలు – Click here
🔥 చిన్న వయసులోనే ఇంటర్ అర్హతతో ఉద్యోగ అవకాశం
🔥 అప్లికేషన్ ఫీజు : 500/-
- ఎస్సీ, ఎస్టీ, PwD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 జీతం : లెవల్ 7 ప్రకారం 25,500/- నుండి 81,100/- మద్య పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో అప్లై చేయాలి
🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 20-05-2024
🔥 అప్లికేషన్ చివరి తేది : 18-06-2024
🔥 ఎంపిక విధానం : ఇంగ్లీష్ సబ్జెక్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్, కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారముగా ఎంపిక చేస్తారు.
▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.
🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App ఛానల్ లో జాయిన్ అవ్వండి.