Headlines

షిప్ యార్డులో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం |  cochin shipyard Limited General Worker Recruitment 2024 | Latest jobs Alerts

కేరళ లోని  కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 15 జనరల్ వర్కర్ ( క్యాంటీన్) ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి. 👇 

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ పరీక్షలు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జనరల్ వర్కర్ ( క్యాంటీన్)

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 15

🔥 అర్హతలు : 7th క్లాస్ మరియు ప్రభుత్వ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫుడ్ క్రాఫ్ట్ లేదా ఫుడ్ అండ్ బేవరేజెస్ సర్వీసెస్ లో ఏడాది సర్టిఫికెట్ కోర్స్ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి క్యాటరింగ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ లో రెండేళ్ల ఒకేషనల్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మలయాళ భాషా పరిజ్ఞానంతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

🔥 వయస్సు : 22-05-2024 నాటికి 30 సంవత్సరాలు వయస్సు మించ కూడదు.

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 చివరి తేదీ : 22-05-2024

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.

▶️ ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.  

🔥 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన మరికొంత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!