సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుండి 977 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మే 9వ తేదీ లోపు అప్లై చేయాలి.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అనే ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేసుకోండి.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only .
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషల్ రిక్రూట్మెంట్ క్రింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే
🔥 మొత్తం ఖాళీలు : 977
🔥 భర్తీ చేసే పోస్టులు : వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టులు
🔥 అర్హత : పదో తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్స్ లో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
🔥 ఫీజు : లేదు
🔥 వయస్సు : 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు కలదు.
- దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం : అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10-04-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 09-05-2024
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా What’s App లో జాయిన్ అవ్వండి.