ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ( ICAR- IARI ) , న్యూ ఢిల్లీ నుండి వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు మీకు అర్హత ఆసక్తి ఉంటే మీరు మెయిల్ ద్వారా అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అన్ స్కిల్డ్ లేబర్ వంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only .
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషల్ రిక్రూట్మెంట్ క్రింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
🔥 మొత్తం ఖాళీలు : 06
🔥 భర్తీ చేసే పోస్టులు : సీనియర్ రీసెర్చ్ ఫెలో, యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అన్ స్కిల్డ్ లేబర్
🔥 అర్హత : పోస్టులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ వంటి అర్హతలు కలిగి ఉండాలి.
🔥 ఫీజు : లేదు
🔥 వయస్సు : 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు కలదు.
🔥 జీతము మరియు ఇతర సదుపాయాలు :
- సీనియర్ రీసెర్చ్ ఫెలో – 31,000/- + 27% HRA
- యంగ్ ప్రొఫెషనల్ – 42,000/-
- జూనియర్ రీసెర్చ్ ఫెలో – 37,0000-
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 20,000/- + 24% HRA
- అన్ స్కిల్డ్ లేబర్ – 15,000/-
🔥 ఎంపిక విధానం : ఆన్లైన్ ఇంటర్వూ
🔥 ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ : 16-05-2024
🔥 అప్లికేషన్ విధానం : మెయిల్ ద్వారా
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 10-05-2024
🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి.