Headlines

పరీక్ష , ఫీజు లేకుండా రైల్వేలో 492 పోస్టులు భర్తీ | Railway 492 Vacancies | Chittaranjan Locomotive Works Recruitment 2024

భారతీయ రైల్వేలో 492 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఉండవలసిన అర్హతలు, అప్లై విధానము, ఎంపిక విధానం వంటి ముఖ్యమైన వివరాలు దిగువన తెలుపబడ్డాయి.

పూర్తి సమాచారం తెలుసుకొని అర్హత ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత గల ఐటిఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్

🔥 మొత్తం పోస్టులు : 492

భర్తీ చేస్తున్న పోస్టులు : ఫిట్టర్, టర్నర్, మిషినిస్ట్, ఎలక్ట్రిషన్, వెల్డర్, రిఫ్రిజిరేటర్ మరియు ఏసీ మెకానిక్, పెయింటర్ ట్రేడ్స్ లో అప్రెంటిస్ పోస్టులు 

అర్హతలు : 10th మరియు ఫిట్టర్, టర్నర్, మిషనిస్ట్, ఎలక్ట్రిషన్, వెల్డర్, రిఫ్రిజిరేటర్ మరియు ఏసీ మెకానిక్, పెయింటర్ వంటి ట్రేడ్ లలో ఐటిఐ పూర్తి చేసిన వాళ్లు అర్హులు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-04-2024

🔥 గరిష్ఠ వయస్సు : 15 సంవత్సరాలు నుండి 24 సంవత్సరాలు (27-03-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : 

  1. SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  2. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు : ఫీజు లేదు

🔥 పరీక్ష : పరీక్ష లేదు 

🔥 ఎంపిక విధానం : 10th లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!