నిమ్స్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

NIMS Nursing Officer Apply Link
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

NIMS Nursing Officer Notification 2026 : తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

ప్రస్తుతము ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ హైదరాబాద్ పంజాగుట్టా లో ఉన్న నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదల అయ్యింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అర్హతల వివరాలు :

BSc నర్సింగ్ లేదా తత్సమానమైన విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సు వివరాలు :

18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST, BC అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు :

  • SC , ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/- రూపాయలు
  • మిగతా వారికి అప్లికేషన్ ఫీజు – 1000/- రూపాయలు

అప్లికేషన్ తేదీలు :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో 20-06-2026 తేదీ నుండి 26-06-2026 తేదీలోపు అప్లై చేయాలి.

పరీక్ష తేదీ :

అర్హులైన అభ్యర్థులు 28-06-2026 తేదీన పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష విధానం వివరాలు :

  • పరీక్ష సమయం : 1 గంట
  • పరీక్ష తేదీ : 28-06-2028
  • పరీక్ష సిలబస్ : BSC నర్సింగ్ సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఇస్తారు.
  • ప్రశ్నల సంఖ్య : 50 ప్రశ్నలు (MCQ)

ఆన్లైన్ అప్లికేషన్ లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ :

  • లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • ఆధార్ కార్డు
  • 10th క్లాస్ మార్క్స్ మెమో
  • PH సర్టిఫికెట్
  • EWS సర్టిఫికెట్
  • BSc నర్సింగ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్
  • లేటెస్ట్ సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ ( క్యాస్ట్ సర్టిఫికెట్)

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

అర్హులైన అభ్యర్థులు ఈఉద్యోగాలకు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.

▶️ Download Notification – Click here

Apply Link – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *