Department of Atomic Energy NFC Notification 2026: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా , డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ నుండి సైంటిఫిక్ ఆఫీసర్ (సి)(జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్), నర్స్ (A), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (రేడియో గ్రాఫర్), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (పాథాలజీ టెక్నీషియన్), ఫార్మసిస్ట్), టెక్నీషియన్ (B) (X-రే టెక్నీషియన్) అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 18వ తేదీలోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.
Table of Contents
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ యొక్క న్యూక్లియర్ పవర్ కాంప్లెక్స్ (NFC) నుండి విడుదల అయ్యింది..
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
సైంటిఫిక్ ఆఫీసర్ (సి)(జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్), నర్స్ (A), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (రేడియో గ్రాఫర్), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (పాథాలజీ టెక్నీషియన్), ఫార్మసిస్ట్(B), టెక్నీషియన్ (B) (X-రే టెక్నీషియన్) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ తేదీలు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మార్చి 21వ తేదీ నుండి ఏప్రిల్ 18వ తేదీలోపు అప్లై చేయాలి.
అభ్యర్థుల ఎంపిక విధానం :
సైంటిఫిక్ ఆఫీసర్ (సి)(జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (రేడియో గ్రాఫర్), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (పాథాలజీ టెక్నీషియన్) ఉద్యోగాలకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. కానీ ఎక్కువ మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తే స్క్రీనింగ్ టెస్ట్ కూడా నిర్వహించి ఎంపిక చేస్తారు.
నర్స్ (A), ఫార్మసిస్ట్(B), టెక్నీషియన్ (B) (X-రే టెక్నీషియన్) ఉద్యోగాలకు ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
వయస్సు వివరాలు :
సైంటిఫిక్ ఆఫీసర్ (సి)(జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్) ఉద్యోగాలకు వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు మధ్య ఉన్న వారు అర్హులు.
నర్స్(A), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (రేడియో గ్రాఫర్), సైంటిఫిక్ అసిస్టెంట్ (B) (పాథాలజీ టెక్నీషియన్) ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
ఫార్మసిస్ట్(B), టెక్నీషియన్ (B) (X-రే టెక్నీషియన్) ఉద్యోగాలకు 18 నుండి 25 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
అర్హతలు వివరాలు :
పోస్టులను అనుసరించి క్రింది విధంగా విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :
SC అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PwBD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
క్రింద తెలిపిన విధంగా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు పోస్టులను అనుసరించి చెల్లించాలి. కొంత మంది అభ్యర్థులకు పోస్టులను అనుసరించి అప్లికేషన్ ఫీజు లేదు.

పరీక్ష కేంద్రాలు :
హైదరాబాద్, తెలంగాణ; ముంబై, మహారాష్ట్ర; రావత్భట, రాజస్థాన్; మరియు పజయకాయల్, తమిళం నాడులో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
▶️ Download full Notification – Click here
▶️ Official Website – Click here
