రైల్వే పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలు భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 03/2025 నోటిఫికేషన్ విడుదల చేసి 434 పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించిన RRB, 2026 మార్చిలో 11వ తేదీ నుండి మార్చి 13వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఇప్పుడు తమ ప్రశ్న పత్రాలు, కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటి పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్ విధానంలో Objection Rise చేయవచ్చు. దీని కోసం మార్చి 21 తేదీ నుండి మార్చి 29 ఉదయం 10 గంటలకు వరకు సమయం ఇచ్చారు.
✅ Download Your Answer key – Click here
