Delhi University Jobs : యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ ఎకనామిక్స్ నుండి పర్మినెంట్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, ల్యాబోరేటరీ అటెండెంట్ ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్స్ యొక్క వివరాలు ప్రతీ రోజూ తెలుసుకోవడానికి మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేసి చదవండి.
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అనే సంస్థ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
జూనియర్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, ల్యాబోరేటరీ అటెండెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఇందులో జూనియర్ అసిస్టెంట్ – 05 పోస్టులు , ల్యాబోరేటరీ అసిస్టెంట్ – 02 పోస్టులు, ల్యాబోరేటరీ అటెండెంట్ – 14 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఇంగ్లీష్ నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ల్యాబోరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పాటు కనీసం రెండేళ్లు పాటు అనుభవం ఉండాలి.
ల్యాబోరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు 12వ తరగతి సైన్స్ గ్రూపులో చేసిన వారు అప్లై చేయవచ్చు లేదా 10th తరువాత ల్యాబోరేటరీ టెక్నాలజీలో స్కిల్ సర్టిఫికెట్ లేదా సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత ఉన్న వారు అర్హులు.
జీతము వివరాలు :
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవెల్ -2 ప్రకారం జీతం చెల్లిస్తారు.
ల్యాబోరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవెల్ -4 ప్రకారం జీతం చెల్లిస్తారు.
ల్యాబోరేటరీ అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పే లెవెల్ -1 ప్రకారం జీతం చెల్లిస్తారు.
వయస్సు వివరాలు :
జూనియర్ అసిస్టెంట్, ల్యాబోరేటరీ అసిస్టెంట్, ల్యాబోరేటరీ అటెండెంట్ వయస్సు 32 సంవత్సరాలు లోపు ఉండాలి
వయస్సులో సడలింపు వివరాలు :
రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
జనరల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 1000/- రూపాయలు
OBC , EWS మహిళకు అప్లికేషన్ ఫీజు – 800/- రూపాయలు
SC, ST మరియు PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 600/-
అప్లికేషన్ విధానం వివరాలు :
అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజుల్లోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం వివరాలు :
అప్లై చేసుకున్న అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
✅ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
✅ Download Full Notification – Click here
