RRB Group D Previous Year MCQs and Answers: రైల్వే గ్రూప్ డి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్.. 27-11-2025 తేదీ నుండి 10-02-2026 వరకు 101 షిఫ్టుల్లో జరిగిన రైల్వే గ్రూప్ D పరీక్షల ప్రశ్నా పత్రాలను మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ 101 ప్రీవియస్ ప్రశ్న పత్రాలు మరియు కీ తో కలిపి ఒకే పిడిఎఫ్ ద్వారా మీకు ఉచితంగా అందిస్తున్నాను. క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మీరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన గ్రూప్ డి పరీక్ష పేపర్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
101 ప్రశ్న పత్రాలు మీరు డౌన్లోడ్ చేయడం ద్వారా, ఇటీవల జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు ఎలా అడిగారు ? మీరు ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలు పొందవచ్చు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ పిడిఎఫ్ ద్వారా మీరు 10,100 ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలుసుకోవచ్చు.
▶️ Download Previous Year Question Papers in English
✅ Download Previous Year Question Papers in Hindi
