ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం, గుంటూరు నుండి 17-03-2026 తేదీన పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థుల వివరాలతో ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ వివరాలు అన్ని చెక్ చేసుకొని మే 14వ తేదీ నుండీ మే 19వ తేదీ లోపు అభ్యంతరాలు తెలుపవచ్చు..
▶️ Download Provisional Merit List – Click here
