యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల | UPSC Civil Services Examination Notification 2026 Full Details

UPSC CSE Syllabus 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

UPSC CSE Apply Online : IAS, IPS, IFS, IRS వంటి కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ – 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 993 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే చాలు మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

UPSC CSE నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

UPSC CSE నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

IAS, IPS, IFS మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

UPSC CSE Notification 2026 మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 993 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హత :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సు వివరాలు :

21 నుండి 32 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

GEN / EWS / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 100/- రూపాయలు

SC, ST, PwBD మరియు మహిళలకు అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం వివరాలు :

ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీల వివరాలు :

నోటిఫికేషన్ విడుదల తేదీ : 04-02-2026

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04-02-2026

అప్లికేషన్ చివరి తేదీ : 24-02-2026

అప్లికేషన్ విధానం :

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.

Download Full Notification – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *