ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని కార్యాలయం నుండి కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ 7 , 2023 .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని కార్యాలయం , తూర్పుగోదావరి జిల్లా
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 03
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి…
జిల్లా కోఆర్డినేటర్ – 01
ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01
బ్లాక్ కోఆర్డినేటర్ – 01
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 31-10-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 07-11-2023
🔥 జీతం ఎంత ఉంటుంది :
జిల్లా కోఆర్డినేటర్ – 30,000/-
ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 18,000/-
బ్లాక్ కోఆర్డినేటర్ – 20,000/-
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి
🔥 ఎలా అప్లై చెయాలి : క్రిందించిన లింకు ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిని , బొమ్మూరు తూర్పుగోదావరి జిల్లా , రాజమహేంద్రవరం .
▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍
🔥 Download Notification and Application
గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here