కేంద్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ ( JIPMER ) నుండి వివిధ గ్రూప్ ఏ , బి , సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారత పౌరుషత్వం కలిగిన అభ్యర్థులందరూ అప్లై చేయవచ్చు .
ఈ నోటిఫికేషన్ ద్వారా JIPMER యొక్క పాండిచ్చేరి మరియు యానం లలో ఉన్న క్యాంపస్ లలో స్పెషలిస్ట్ , జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ , చైల్డ్ సైకాలజిస్ట్ , నర్సింగ్ ఆఫీసర్ , ఎక్స్ రే టెక్నీషియన్ , జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ , జూనియర్ ఫిజియోథెరపిస్ట్ , మెడికల్ లాబరేటరీ టెక్నాలజిస్ట్ , ఫార్మసిస్ట్ , స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 , జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వంటి వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని , అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ పోస్టులకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. మిగతా పద్ధతుల్లో అప్లై చేయడానికి అవకాశం లేదు మిగతా ఏ విధంగా అప్లై చేసిన అప్లికేషన్ అయినా తిరస్కరించడం జరుగుతుంది .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
గమనిక : నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .
✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
✅ మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 97
✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 19-10-2024
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 16-11-2023
✅ హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : 24-11-2023
✅ పరీక్షా తేదీ : 02-12-2023
✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు
✅ గరిష్ట వయస్సు : 40 సంవత్సరాలు ( పోస్ట్‌లను బట్టి గరిష్ట వయస్సు మారుతుంది )
✅ వయస్సు సడలింపు :
ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్షా ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ ఫీజు :
UR , EWS , OBC అభ్యర్థులకు 1500/- రూపాయలు
SC , ST అభ్యర్థులకు 1200/- రూపాయలు
PWBD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
✅ అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here