పదో తరగతి అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు భర్తీ | Indian Air Force Agniveervayu Non-Combatant Recruitment 2026
Indian Air Force Agniveervayu Non-Combatant Notification 2026 : దేశ రక్షణలో కీలక పాత్ర వహించే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా అగ్నిపత్ స్కీం లో భాగంగా AGNIVEERVAYU NON-COMBATANT పోస్టులు భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు కేవలం పదవ తరగతి పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 134 ఎయిర్ ఫోర్స్…
