ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AP Outsourcing Jobs Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్యా శాఖకు చెందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ లోపు అప్లై చేయాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.. ఇలాంటి వివిధ రకాల…
