డిగ్రీ అర్హతతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5138 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Punjab National Bank Apprentice Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Punjab National Bank Apprentice Apply Online : పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 5,138 పోస్టులుతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు అప్లై చేయవచ్చు.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. అన్ని వివరాలు స్పష్టంగా తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేయండి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

భర్తీ చేస్తున్న పోస్టులు :

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

పంజాబ్ నేషనల్ బ్యాంక్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5138 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 56 పోస్టులు, తెలంగాణ రాష్ట్రంలో 69 పోస్టులు ఉన్నాయి.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అభ్యర్థి అప్లై చేసే రాష్ట్రానికి చెందిన స్థానిక భాష వచ్చి ఉండాలి.

వయస్సు వివరాలు :

01-01-2026 తేదీ నాటికి కనీస వయస్సు 20 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు వయస్సులో మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.

PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08-02-2026

అప్లికేషన్ చివరి తేదీ : 24-02-2026

పరీక్ష తేదీ : అప్రెంటిస్ పోస్టులు ఎంపిక ప్రక్రియలో భాగంగా మార్చి 3వ వారంలో పరీక్ష నిర్వహిస్తారు..

ఎంపిక విధానం వివరాలు :

ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.

✅ అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం ప్రతీ రోజూ మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

✅ Download Notification – Click here

✅ Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *