
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APCOS Jobs | AP Outsourcing Jobs Recruitment in Prakasam District | Latest jobs Notifications in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ మరియు శానిటరీ వర్కర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలు శాఖలో జిల్లాల వారీగా ఔట్సోర్సింగ్ విధానములో ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు…