ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Health Department Jobs
Andhra Pradesh Medical Health Department Notification 2026 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందిన MRC ప్రాజెక్ట్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. అర్హులైన అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి….
