విశాఖపట్నంలో ఉన్న DRDO నావెల్ సైన్స్ డే & టెక్నాలజికల్ లేబరేటరీలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
Visakhapatnam DRDO NSTL JRF Notification 2026 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కు చెందిన నావల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టు భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది… ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఫెలోషిప్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఫిబ్రవరి 26వ తేదీన జరిగే వాక్…
