హైదరాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Hyderabad Passport Office Recruitment 2026
Hyderabad Passport Office Young Professional Recruitment 2026 : హైదరాబాదులో ఉన్న ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం నుండి యంగ్ ప్రొఫెషనల్ అనే ఖాళీలు భర్తీ కోసం అర్హత ఉన్నవారి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు మెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించి అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ విడుదల తేదీ నుండి 21 రోజుల్లో అప్లై చేయాలి అని నోటిఫికేషన్ లో తెలియజేశారు….
