Telangana NHM MLHP Jobs Recruitment 2025 | Telangana MLHP Jobs Recruitment 2025
Telangana NHM MLHP Jobs Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా నడిచే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు. రాత పరీక్ష లేకుండా రూల్…
