AP Koushalam Survey Registration | AP Work from Home Jobs Interviews
రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి త్వరలోనే గ్రామ / వార్డు సచివాలయ పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని సచివాలయాలకు మైక్‌లు మరియు వెబ్ క్యామ్‌లు పంపిణీ చేసింది. 📢 రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అలెర్ట్‌గా ఉండండి. ఇప్పటివరకు 17 లక్షలకుపైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ఇంకా నమోదు చేసుకోని వారికి నవంబర్ 5 వరకు అవకాశం ఉంది. ✅ Koushalam Survey Registration – Click here
