ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా వివిధ ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ విధానం లో భర్తీ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉన్న వివిధ ఖాళీలు భర్తీ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ కృష్ణాజిల్లాలో విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కృష్ణాజిల్లాలో ఉన్న జిల్లా హాస్పిటల్ , ప్రాంతీయ హాస్పిటల్స్ , మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కృష్ణ జిల్లా
🔥 మొత్తం ఉద్యోగాలు : 52
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : కాంట్రాక్ట్ / ఔట్ సోర్సింగ్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్ , లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ , ఫిజియోథెరపిస్ట్ , మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ , మెడికల్ ఆఫీసర్ , సపోర్టింగ్ స్టాఫ్ , సెక్యూరిటీ గార్డ్
🔥 జీతం :
స్టాఫ్ నర్స్ – 32,000/-
ఫిజియోథెరపిస్ట్ – 36,935/-
మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ – 27,000/-
మెడికల్ ఆఫీసర్ – 53,465/-
సపోర్టింగ్ స్టాఫ్ – 15,000/-
సెక్యూరిటీ గార్డ్ – 15,000/-
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ – 15,000/-
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 16-10-2023
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 20-10-2023
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు : లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం
పర్సుపేట
నాయర్ బడ్డీ సెంటర్ దగ్గర
మచిలీపట్నం
కృష్ణా జిల్లా
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి