డిగ్రీ అర్హతతో Amazon లో ఇంటి పని చేసే ఉద్యోగాలు | Amazon Work From Home Jobs In Telugu | Latest Work From Jobs

మీరు డిగ్రీ పూర్తి చేసి, మంచి కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే ఈ అవకాశం మీకోసమే.. ప్రముఖ MNC Company అయిన Amazon లో Investigation Specialist అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండా అప్లై చేసుకోవచ్చు. 

మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ప్రారంభంలో 30,200/- జీతము ఇస్తారు. 

Amazon లో Investigation Specialist ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

🏹 రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు – Click here 

✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపడుతున్న సంస్థ :

  • ప్రముఖ MNC Company అయిన అయిన Amazon ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • Investigation Specialist అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 అప్లై విధానం : 

  • ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 విద్యార్హతలు : 

  • ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు.

🔥 అభ్యర్థులకు ఉండాల్సిన ఇతర నైపుణ్యాలు : 

  • ఆంగ్ల భాషలో అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. అనగా మాట్లాడడం మరియు రాయడం వచ్చి ఉండాలి.
  • బలమైన సమయ నిర్వహణ మరియు సంస్థాగత నైపుణ్యాలు ఉండాలి.
  • స్వీయ క్రమశిక్షణ, శ్రద్ధ, చురుగ్గా మరియు వివరాలపై దృష్టి సారించడం చేయాలి.
  • పరిస్థితుల అవసరాలను గుర్తించి తగిన పరిష్కారాలను అందించే అద్భుతమైన సామర్థ్యం ఉండాలి.
  • పెద్ద డేటా సెట్‌లను నిర్వహించగల మరియు అర్థం చేసుకోగల సామర్థ్యం తప్పనిసరిగా ఉండాలి.
  • చాలా డైనమిక్ వాతావరణంలో బృందంలో పని చేసే సామర్థ్యం ఉండాలి.

🔥 కనీస వయస్సు : 

  • కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు. 

🔥 అనుభవం :

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.
  • అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులే.
  • అనుభవం ఉన్న వారు అప్లై చేస్తే ప్రాధాన్యత ఇచ్చి ఎంపిక చేస్తారు.

🔥 వర్క్ లొకేషన్

  • Amazon లో ప్రస్తుతం భర్తీ చేస్తున్న Investigation Specialist అనే ఉద్యోగాలకు ఎంపికైన వారికి చక్కగా ఇంటి నుండే పని చేసుకునే అవకాశం ఇస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • Amazon సంస్థలో ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🏹 ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 జీతము

  • Amazon సంస్థ ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,200/- వరకు జీతం ఇస్తారు. 
  • జీతంతో పాటు Amazon సంస్థ ఉద్యోగులకు ఇతర సదుపాయాలు మరియు అలవెన్సులు కూడా ఇస్తారు.

🔥 ఎంపిక విధానం : 

  • ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ మెయిల్ కి పంపిస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో 14-03-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 Note: 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!