Headlines

10th పాస్ అయితే చాలు | ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | AP Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు  .

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తుల కోరుతున్నారు. 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.

ఈ నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఖాళీలు భర్తీ కోసం విడుదల చేశారు .

మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ , శ్రీకాకుళం జిల్లా

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : ఫార్మాసిస్ట్ , FNO 

🔥 మొత్తం పోస్టులు : 11

ఫార్మాసిస్ట్ – 02

FNO – 09

🔥 అర్హతలు : 10th , D/B.Pharmacy 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .

🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 12-09-2023

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 13-09-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 18-09-2023

🔥 సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 29-09-2023

🔥 అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన చిరునామా : DMHO ఆఫీసర్ , శ్రీకాకుళం.

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా

🔥 ఫీజు : లేదు 

🔥 అవసరమైన డాక్యుమెంట్స్ : 👇👇👇

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఆసక్తి ఉంటే పోస్టులకు అప్లై చేయండి .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!