Headlines

AP Medical Health Department Jobs Recruitment 2023 | Latest jobs Notifications in Andhrapradesh

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరిండెంట్ కార్యాలయం నుండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ట్రామా కేర్ సెంటర్ లో ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ , అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ,  సూపరిండెంట్ వారి కార్యాలయం , గుంటూరు

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : జనరల్ సర్జన్ ట్రెయిన్డ్ ఇన్ న్యూరో సర్జన్ , ఆర్థోపెడిక్ సర్జన్ , మత్తు వైద్యుడు , క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్స్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ .

మొత్తం పోస్టులు : 19

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 26-08-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 04-09-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :  అభ్యర్థి అప్లై చేస్తున్న ఉద్యోగాలకు అవసరమైన అర్హతలో వచ్చిన మార్కులు మరియు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసిన అనుభవం ఉంటే ఆ అనుభవానికి వైటిసి మార్కులు ఇవ్వడం ద్వారా  మరియు మొత్తం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 ఫీజు : ఎస్సీ , ఎస్టీ మరియు దివ్యాంగులైన. అభ్యర్థులకు 300/- , 

జనరల్ , బీసీ అభ్యర్థులకు 500/- రూపాయలు ఫీజు ఉంటుంది .

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!