Headlines

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | Telangana Highcourt Jobs Recruitment | TG Highcourt Law Clerk Notification 2024

తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ నుండి “ లా క్లర్క్ “ పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

కాంట్రాక్టు పద్ధతిలో ఒక సంవత్సరం కి గాను పనిచేసే విధంగా అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 తెలంగాణ తపాల శాఖలో పదో తరగతి ఉద్యోగ అవకాశాలు – Click here 

🏹 తెలంగాణ నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 33

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు

  • లా క్లర్క్లు ( ఇందులో 31 పోస్టులు తెలంగాణ హైకోర్ట్ లో గల గౌరవ జడ్జిలకు అసిస్ట్ చేసేందుకు గాను , 2 పోస్ట్లు తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ , సికింద్రాబాద్ లో పని చేయాల్సి వుంటుంది.)

🔥 విద్యార్హత

  • అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా 10+2 పూర్తి చేసిన తర్వాత 5 సంవత్సరాల లా డిగ్రీ పూర్తి చేసి వుండాలి.

                    (లేదా) 

  • ఇంటర్మీడియట్ ( 10+2 ) మరియు డిగ్రీ పూర్తి చేసి , 3 సంవత్సరాల లా డిగ్రీ పూర్తి చేసి వుండాలి.
  • అభ్యర్థులు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగివుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
  • వయస్సు నిర్ధారణ కు జూలై 1 / 2024 ను కట్ ఆఫ్ తేదిగా నిర్ధారించారు.

🔥దరఖాస్తు విధానం

  • అర్హత గల అభ్యర్థులు అప్లికేషన్ ప్రోఫోర్మా ను ప్రింట్ తీసుకొని , ఫీల్ చేసి సంబంధిత దృవపత్రాలు వయస్సు ధృవీకరణ , విద్యార్హత , కేటగిరీ సర్టిఫికెట్ మొదలగునవి అటాచ్ చేసి , రిజిస్టర్ జనరల్ , హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రిజిస్టర్ పోస్ట్ విత్ డ్యూ ఎక్నోలెడ్జిమెంట్ ద్వారా “application for the post of law clerks” అని రాసి తేది 23/11/2024 సాయంత్రం 5:00 గంటల లోగా  పంపించాలి.

 🔥 ముఖ్యమైన తేది

  • ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 23/11/2024 ,సాయంత్రం 5:00 గంటల లోగా  దరఖాస్తు చేసుకోవాలి.
  • ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించగలరు.

👉  Click here for notification & application 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!