తెలంగాణ బస్తీ దవాఖానాల్లో స్టాఫ్ నర్స్ మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ
Telangana Jobs : తెలంగాణ రాష్ట్రంలో బస్తీ దవాఖానాల్లో మెడికల్ ఆఫిసర్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సెప్టెంబర్ 10వ తేదీలోపు అప్లై చేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ : ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తెలంగాణలో ఖమ్మం జిల్లా DMHO నుండి విడుదలైంది. భర్తీ…
